13. లక్ష్మణమూర్ఛ

మేఘనాథవధచే కోపించిన రాణుడు లక్ష్మణునిపై శక్త్యాయుధాన్ని ప్రయోగిస్తాడు. లక్ష్మణుడు చైతన్యాన్నికోల్పోతాడు. అప్పుడు జాంబవంతుడు -

శ్లో || హనుమాన్ వానరశ్రేష్ఠః కామం జీవతి వా నవా ?
-అని
శ్లో॥ తస్మిన్ జీవతి దుర్ధర్షే హతమప్యహతం బలమ్| హనూమతి గతప్రాణే జీవన్తోపి హతా వయమ్||

-అంటాడు.

విభీషణుని సలహాతో హనుమ సుషేణుని - ‘పర్యంకసుప్తమచిరేణ తమానినాయ’ శ్రీరాముని కృతజ్ఞత :

శ్లో॥ ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే | ప్రత్యక్షం క్రియమాణస్య శేషస్య ఋణినో వయమ్||

శ్లో॥ అంగేష్వేవ జరాం యాతు యత్త్వయోపకృతం కపే | మాభవాన్ ప్రత్యుపకారార్థం ఆపత్సు లభతాంపదమ్||

ఇది వాల్మీకాన్ననుసరించి అన్నమాట.

శ్లో॥ మయ్యేవ జీర్ణతాం యాతు యత్త్వయోపకృతం హరే! నరః ప్రత్యుపకారార్థీ విపత్తిమభి కాంక్షతి ||
- అని వాల్మీకి