9. మండోదరీ హితబోధ

ఇందులో మందోదరి హితబోధ - రావణుడు చారులను పంపడం - వాళ్ళు రాము ని బలాన్ని రావణునికి విన్నవించడం ప్రధానాంశాలు.

రావణమంత్రిసంవాదంలో రాజధర్మసారం :

ఉత్ఖాతాన్ ప్రతిరోపయన్ కుసుమితాంశ్చిన్వన్ లఘూన్వర్ధయన్ । క్షుద్రాన్ కంటకినో బహిర్నిరసయన్ విశ్లేషయన్ సంహతాన్। అత్యుచ్చాన్నమయన్ నతాంశ్చ శనకైరున్నామయన్ భూతలే | మాలాకార ఇవ ప్రయోగచతురో రాజా చిరం నన్దతే ||