7. రామసేతుబంధనము
శ్రీరామచంద్రమూర్తి దిగ్విజయ ప్రస్థానమువిజయదశమి అని స్పష్టంగా ప్రతావిస్తాడు హనుమన్నాటకకర్త.
అథ విజయదశమ్యాశ్వినే శుక్లపక్షే |
దశముఖనిధనాయ ప్రస్థితో రామచంద్రః ||
భిల్లపురం స్త్రీల మాటలలో చక్కని సమస్యాపూరణం -
విజేతవ్యా లంకా చరణతరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్య రణభువి సహాయశ్చ కపయః
తథాప్యేకో రామః సకలమపి హన్తి ప్రతిబలం
క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే॥
రావణుడు విభీషణునితో -
జానామి సీతాం జనక ప్రసూతాం
జానామి రామం మధుసూదనం చ
వధం చ జానామి నిజం దశాస్యం
తథాపి సీతాం న సమర్పయామి ||
అని ఎడమకాలితో తన్నుతాడు. ఇది అవాల్మీకీయం.
విభీషణ శరణాగతి -
యా విభూతిర్దశగ్రీవేశిరచ్ఛేదేపి శంకరాత్ |
దర్శనా ద్రామదేవస్య సా విభూతిర్విభీషణే||
తులసీదాసు:-
జోసంపతి శివ రావణ దీని దియే దస మాథ సాఈ సంపదా విభీసనహి సకుచి దీని రఘునాథ ||
సేతుబంధం -వాల్మీక్యనుసరణం
శ్లో॥ అద్య రామస్య రామత్వం పశ్యంతు హరియూథపాః|
సముద్రం శోషయిష్యామి పద్భిర్యాంతు ప్లవంగమాః || (వాల్మీకి)
చాపమానయ సౌమిత్రే! రఘవేధిజ్య ధన్వని।
సముద్రం శోషయిష్యామి పదాగచ్ఛన్తు వానరాః || (హనుమన్నాటకం).