6. హనుమతః లంకాయాత్ర

ఇందులో శ్రీరామచం ద్రమూర్తి హనుమదాదులను దక్షిణదిశగా పంపించడం, అంగుళీయకప్రదానం, లంకాదహనం, హనుమ సీతమ్మ యిచ్చిన చూడామణిని రాము నికిచ్చి ఆమె సందేశాన్ని వినిపించడం ప్రధానాంశాలు.

హనుమత్సీతా సంవాదపద్యం

మాతర్జానకి ! కోభవానిహ ? మృగః కేనాత్ర సంప్రేషితః ? త్వదౌత్యేన రఘూత్తమేన కిమిదం హస్తేస్తి? తన్ముద్రికా దత్తా తేన తవైవ తాం నిజకరాదాలభ్యచాలింగ ప్రేమా శ్రూణి ససర్జ సమ్యగుదభూద్గాత్రేషు రోమోద్గమః||

అంగుళీయక ప్రదానం (చిత్రమైనశ్లోకం)

సువర్ణస్య సువర్ణస్య సువర్ణస్య చ మైథిలి | ప్రేషితం రామచంద్రేణ సువర్ణస్యాంగుళీయకమ్ ||

1.హేమ్నః, 2.శోభనవర్ణస్య, 3.శోభన రామనామాంకితస్య, 4.సువర్ణం దశ మాషకమ్ (అమరం)

సీత ముద్రికతో -

శ్లో ॥ ముద్రే ! సన్తి సలక్ష్మణాం కుశలినః శ్రీరామపాదాః సుఖమ్ ? సన్తి స్వామిని మా విధేహి విధురం చేతో నయా చింతయా ఏనాం వ్యాహర మైథిలాధిపసుతే ! నామాంతరేణాధునా రామస్త్వద్విరహేణ కంకణపదం హ్యస్మైచిరం దత్తవాన్ ||

మూలరామాయణంలో సీతను హనుమ ’ ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా’ అ ని వర్ణిస్తాడు. ఇందులో సీతావియోగఖిన్నుడైన రాముని సీతకు పరిచయంచేస్తూ ఆయనే -

శ్లో||స్వభావాదేవతన్వంగి త్వద్వియోగా ద్విశేషతః ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతః||

-అని వర్ణిస్తాడు.

తరువాత అశోకవనభంజనం - అక్షకుమారాదుల వధ - ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని సభలో ప్రవేశపేడతాడు -

రావణుడు -

రే రే వానర! కో భవానహమరే! త్వత్సూను హన్తా హవే దూతోఽహం ఖరఖండనస్య జగతాం కోదణ్ణదీక్షాగురోః మద్దోర్దణ కఠోర తాడనవిధౌ కో వా త్రికూటాచలః కో మేరుః క్వచ రావణస్య గణనా కోటిస్తు కీటాయతే ||

హనుమ వినయం

‘దృష్టా సీతా ’ – అంటూ వచ్చిన హనుమను రాముడమాంతం కౌగిలించుకుంటాడు. శ్రీరామపరిష్వంగం సాయుజ్యముక్తియే. ఇది రామాయణంలో సీత, భరతుడు, గుహుడు,హనుమ-యీనలుగురికే లభించింది.

దాని విలువనెన్నిన హనుమ రామునితో -

పీతోనాంబునిధిః న కోణపపురీ నిప్పిష్య చూర్ణీకృతా నానీతాని శిరాంశి రాక్షసపతేః నానాయి సీతా మయా ఆశ్లేషార్పణపారితోషికమహం నార్హమి వార్తా హరః జల్పన్నిత్యనిలాత్మజః స జయతి క్రీడాజడో రాఘవే ||

రాముడు : మారుతే ! కా కథా ?

హనుమ -

కా శృంగారకథా? కుతూహలకథా గీతాదివిద్యాకథా మాద్యత్కుంభికథా తురంగమకథా కోదణ్ణ దీక్షాకథా ఏకైవాస్తి మిథః పలాయనకథాత్వద్భీతరక్షఃపతేః దేవ !శ్రీరఘునాథ! తస్యనగరే స్వప్నేపి నాన్యాకథా ||

రాముడు -

శ్లో॥ త్రిదశైరపి దుర్ధర్షా లంకా నామ మహాపు రీ || కథం వీర త్వయా దగ్ధ విద్యమానే దశాననే?

హనుమ

శ్లో|| నిశ్శ్వాసేనైవ సీతాయాః రాజన్ కోపానలేన తే! దగ్ధపూర్వా హి సా లంకా నిమిత్తమభవత్కపిః ||
శ్లో||శాఖామృగస్య శాఖాయాః శాఖాంగంతుం పరాక్రమః ? ॥ యత్పునర్లంఘితాంభోధిః ప్రభావోయం ప్రభో ! తవ ॥

తులసీదాసు ఇదే భావాన్ని -

సాఖామృగ కే బడి మనుసాఈ-సాఖా సే సాఖా పర్ జాయీ నాథ్ సింధు హాటకపుర జారా-నిసిచరగణ వధి డాలా సో సబ్ తవ ప్రతాప రఘురా ఈ -నాథ నకుఛ్ మేరీ ప్రభుతాయీ ॥ (మానస్)

అశోకవనంలో సురమా జానకీ సంవాదం -

సీత :

బిభేమి సఖి ! సంవీక్ష్య భ్రమరీభూత కీటకమ్ తద్ధ్యానాగతే పుంస్త్వ తేనసార్థం కుతోరతిః ?

సురమ -

మా కురుష్వత్ర సందేహం రామే దశరథాత్మజే త్వద్ధ్యానాదాగతే స్త్రీత్వే విపరీతాస్తు తే రతిః ||